kids encyclopedia robot

Image: Kodela Siva Prasada Rao (1)

Kids Encyclopedia Facts
Kodela_Siva_Prasada_Rao_(1).jpg(227 × 340 pixels, file size: 13 KB, MIME type: image/jpeg)

Description: జొన్నలగడ్డ శ్రీరామమూర్తి గుంటూరు జిల్లా,నరసరావుపేట పట్టణంలో 1952 సెప్టెంబరు 18న జన్మించాడు.ప్రముఖ సంగీత కళాకారుడు.అన్నమయ్య కీర్తనలుకు బహుళ ప్రచారం కల్పించి విశ్వవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయాలన్న సంకల్పంతో,సుమారు 500 వందలకు పైగా అన్నమయ్య కీర్తనలపై పట్టు సాధించాడు.అంతేగాదు జయదేవుని అష్టపదులు,రామదాసు కీర్తనలు,త్యాగరాజు కీర్తనలు,నారాయణ తీర్థుల తరంగాలు అలవోకగా ఆలపించే సాధన చేసాడు.ఆ పట్టుదల, సంకల్పంతో తెలుగు రాష్ట్రాలలో,ఇతర రాష్ట్రాలలో దశాబ్దాలుగా వెయ్యికి పైగా కచేరీలు చేసాడు.ప్రతి మాసంలో ఇప్పటికీ 10 పైగా ఇతని గాన కచేరీలు ఉంటాయి.నరసరావుపేట పట్టణ పరిసరప్రాంతాలలో పల్నాటి అన్నమయ్యగా పేరు గడించాడు.
Title: Kodela Siva Prasada Rao (1)
Credit: [Ticket#2018120110001235] Details and reference pics of JSR
Author: JSR Annamayya
Usage Terms: Creative Commons Attribution-Share Alike 4.0
License: CC BY-SA 4.0
License Link: https://creativecommons.org/licenses/by-sa/4.0
Attribution Required?: Yes

The following page links to this image:

kids search engine